Surprise Me!

Weather Update: ఈ రెండు రోజులు ఆ జిల్లాలకు హెచ్చరిక..! | Oneindia Telugu

2025-07-24 16 Dailymotion

Telangana is receiving widespread rains. The IMD has predicted heavy to very heavy rains in Bhupalpally and Mulugu districts. Orange warnings have been issued for these districts. Adilabad, Asifibad, Mancherial, Kothagudem, Mahabubabad, Vikarabad and Sangareddy districts are likely to receive heavy rains. Weather Update.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫిబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు 24 సెం.మీ, ములుగు జిల్లా వెంకటపురం 23 సెం.మీ, కరీంనగర్ లో 12 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా మల్యాల 9 సెం.మీ, జయశంకర్ జిల్లా మోగులపల్లిలో 9 సెం.మీ, మణుగూరు 9, దుబ్బాక 8, కొత్తగూడ 8, నలబెల్లి 7, శంకరపట్నం 7 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.
#rains
#telanganarains
#weatherupdate



Also Read

గిగ్ వర్కర్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు.. :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-good-news-to-gig-workers-444519.html?ref=DMDesc

తెలంగాణ ప్రజలకు హైఅలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ! :: https://telugu.oneindia.com/news/telangana/high-alert-for-people-of-telangana-and-heavy-rains-for-the-next-two-days-444399.html?ref=DMDesc

శుభవార్త: తిరుమల శ్రీవాణి ట్రస్ట్ తరహాలో యాదగిరిగుట్ట గరుడ ట్రస్ట్, యాదగిరి టీవీ, మాసపత్రిక! :: https://telugu.oneindia.com/news/telangana/good-news-yadagirigutta-garuda-trust-similar-to-tirumala-srivani-trust-yadagiri-tv-monthly-magazi-444327.html?ref=DMDesc